తెలంగాణ నేపథ్యంలో త్వరలో ఫీల్ గుడ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్

ABN , Publish Date - Oct 11 , 2024 | 10:23 PM

మాతంగి మీడియా వర్క్స్, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్లపై సరస్వతి మౌనిక, ఆకుల విజయ లక్ష్మి నిర్మాతలుగా నిర్మించనున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాను దసరా స్పెషల్‌గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీ వివరాల్లోకి వెళితే..

New Movie Announcement Poster

మాతంగి మీడియా వర్క్స్, దీప విజయ లక్ష్మి నాయుడు క్రియేషన్స్ బ్యానర్లపై సరస్వతి మౌనిక, ఆకుల విజయ లక్ష్మి నిర్మాతలుగా నిర్మించనున్న ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాను దసరా స్పెషల్‌గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం (Director Krishna) వహించనున్నారు. ఫెస్టివల్‌ను పురస్కరించుకుని ఈ మూవీని ప్రకటించడంపై నిర్మాతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Also Read- Janaka Aithe Ganaka Review: ‘జనక అయితే గనక’ మూవీ ప్రీ రిలీజ్ రివ్యూ

ఈ సందర్బంగా ఈ రెండు బ్యానర్లకు చెందిన నిర్మాతలు మాట్లాడుతూ.. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మా సినిమాను స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అభిమానులతో పాటు, ఆ ఆదిపరాశక్తి దుర్గామాత అమ్మవారి ఆశీస్సులు కూడా మా చిత్ర యూనిట్‌కి ఉంటాయని భావిస్తున్నాము. ఈ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యం‌లో ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. ఈ సినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నాం. ఈ సినిమాకు చాలా స్ట్రాంగ్ టీమ్ కుదిరింది. పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నాం.

Also Read- Chiru- Venky: విశ్వంభరుడి సెట్స్‌లో వెంకీ మూవీ టీమ్.. ఫొటోస్ వైరల్


కాగా, ఈ సినిమాకు కథ వెంకట్ గౌడ్ అందిస్తుండగా.. కర్రా నరేంద్ర రెడ్డి డైలాగ్స్, అనిల్ గొడుగుల చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వహించనున్నారు.


Matangi.jpg

Also Read- Viswam Review: గోపీచంద్‌, శ్రీను వైట్ల కాంబో ఫిల్మ్ ‘విశ్వం’ ఎలా ఉందంటే...

Also Read- Maa Nanna Superhero Review: సుధీర్‌బాబు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎలా ఉందంటే..

Also Read- Vettaiyan Review: రజనీకాంత్ నటించిన యాక్షన్ మూవీ ‘వేట్ట‌య‌న్... ది హంట‌ర్‌’ ఎలా ఉందంటే.. 

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2024 | 10:23 PM