ప్రియురాలితో నిశ్చితార్థం

ABN , Publish Date - Oct 14 , 2024 | 02:03 AM

నటుడు నారా రోహిత్‌ త్వరలోనే ఓ డివాడవబోతున్నారు. తన ప్రేయసి, హీరోయిన్‌ సిరీ లెల్లాను పెళ్లాడనున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ నోవాటెల్‌లో వీరి నిశ్చితార్థ వేడుక...

నటుడు నారా రోహిత్‌ త్వరలోనే ఓ డివాడవబోతున్నారు. తన ప్రేయసి, హీరోయిన్‌ సిరీ లెల్లాను పెళ్లాడనున్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని హైటెక్స్‌ నోవాటెల్‌లో వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. సిరీ లెల్లా, నారా రోహిత్‌ ‘ప్రతినిధి-2’లో కలసి నటించారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ఆంధ్రపదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా, నందమూరి, సిరీ లెల్లా కుటుంబాలకు చెందిన పలువురు హాజరయ్యారు. నారారోహిత్‌, సిరీ లెల్లా డిసెంబరు 15న పెళ్లి పీటలెక్కనున్నారు.

Updated Date - Oct 14 , 2024 | 02:03 AM