‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పుస్తకాన్ని దర్శకుడు వంశీ ఆవిష్కరించారు
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:55 AM
ఆల్ర్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా ఆయన సినీ జీవితంపై వచ్చిన ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పుస్తకాన్ని దర్శకుడు వంశీ ఆవిష్కరించారు
ఆల్ర్ఫెడ్ హిచ్‌కాక్ 125వ జయంతి సందర్భంగా ఆయన సినీ జీవితంపై వచ్చిన ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ పుస్తకాన్ని దర్శకుడు వంశీ ఆవిష్కరించారు. తొలి కాపీని మరో దర్శకుడు హరీశ్‌శంకర్‌కు, రెండో కాపీని నటుడు నాజర్‌కు అందజేశారు. ఫిల్మ్ జర్నలిస్ట్ పులగం చిన్నారాయణ, రవి పాడి కలసి ఈ పుస్తకాన్ని తీసుకువచ్చారు.