Taapsee Pannu: నాకందుకే అక్క‌డ అవ‌కాశాలు.. మొత్తానికి నోరు విప్పిన తాప్సీ

ABN , Publish Date - Jun 18 , 2024 | 10:15 PM

తాప్సీ . ఈపేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుల ఉండ‌రు. అడ‌పా ద‌డ‌పా ఇక్క‌డ సినిమాల‌లో న‌టించినా మంయచి గుర్తింపే త‌క్కించుకుంది. అయితే.. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో త‌న బాలీవుడ్ సినీ కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు పంచుకుంది.

Taapsee Pannu: నాకందుకే అక్క‌డ అవ‌కాశాలు.. మొత్తానికి నోరు విప్పిన తాప్సీ
tapsee

తాప్సీ (Taapsee Pannu) .. ఈపేరు తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుల ఉండ‌రు. అడ‌పా ద‌డ‌పా ఇక్క‌డ సినిమాల‌లో న‌టించినా మంయచి గుర్తింపే త‌క్కించుకుంది. ఆపై బాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సరసన వ‌రు చిత్రాల‌తో దూసుకుపోతూ అక్క‌డే సెటిలైంది కూడా.

GQFAsvdbEBUFlKp.jpeg

ఈ ముద్దుగుమ్మ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో షారుఖ్ ఖాన్ డంకీ సినిమాలో క‌థ‌నాయిక‌గా న‌టించి అంద‌రినీ మెప్పించింది. అయితే.. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో త‌న బాలీవుడ్ సినీ కెరీర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర అంశాలు పంచుకుంది.

tapsee.jpg

న‌టి ప్రీతి జింతా (Preity Zinta)కు నేను అప్ గ్రేడ్ వ‌ర్ష‌న్ అని చాలాంది చాలా సంద‌ర్భాల్లో త‌న చెబుతుంటార‌ని అది నిజ‌మేన‌ని అన్నారు. ఆ విష‌యంగానే నేను బాలీవుడ్‌లో నిల‌దొక్కుకోగ‌లిగాన‌ని, వ‌రుస‌గా చాన్సులు ద‌క్కించుకోగ‌లుగుతున్నాని చెప్పుకొచ్చింది. దీనంత‌టికీ కార‌ణం పాజిటివిటీ అని అన్నారు. ప్రీతి జింతా మాదిరి నాకు ఈ పాజిటివ్ నెస్ చాలా ఎక్కువ అని భ‌విష్య‌త్‌లోనే ఇలానే ఉంటాన‌ని స్ఫ‌స్టం చేసింది.


GQFAsvdbEBUFlKp.jpeg

ప్ర‌స్తుతం తాప్సీ (Taapsee Pannu) హ‌సీనా దిల్ రూబా (Haseen Dillruba) చిత్రానికి సీక్వెల్‌గా వ‌స్తున్న ఫిర్ అయి మ‌సీనా దిల్‌రూబా చిత్రంలో న‌టిస్తోండ‌గా త్వ‌ర‌లో విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఇదిఇలాఉండ‌గా.. ఇటీవ‌ల స‌రైన కథలు రాక‌పోవ‌డంతో ఏ తెలుగు,త‌మిళ‌ చిత్రాల్లో నటించలేద‌ని మంచి స్క్రిప్టు వ‌స్తు త‌ప్ప‌క న‌టిస్తాన‌ని చెప్పుకొచ్చింది. స్టోరీ నచ్చకపోతే అది ఏ భాషా చిత్రమైన నటించే ప్రసక్తే లేదు’’ అని క‌రాఖండీగా చెప్పేసింది.

GPyYzBIbEAAfagO.jpeg

Updated Date - Jun 18 , 2024 | 10:15 PM