యాక్షన్ బేస్డ్ మూవీ ‘విడాముయర్చి’
ABN , Publish Date - Dec 01 , 2024 | 06:37 AM
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో హీరో అజిత్‌కుమార్ నటిస్తున్న చిత్రం‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో సుభాస్కరన్ నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతోంది...
మగిళ్ తిరుమేని దర్శకత్వంలో హీరో అజిత్‌కుమార్ నటిస్తున్న చిత్రం‘విడాముయర్చి’. లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో సుభాస్కరన్ నిర్మించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలవుతోంది. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇప్పటి వరకూ కనిపించని ఓ వైవిధ్యమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు. ‘ప్రపంచమంతా నిన్ను నమ్మకపోయినా పరవాలేదు...నిన్ను నువ్వు నమ్ముకో’ అనే కాన్సె్‌ప్టతో యాక్షన్ బేస్డ్ మూవీగా తెరకెక్కింది. టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.