నిధి అగర్వాల్‌ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పోస్టర్‌ను విడుదల

ABN , Publish Date - Aug 18 , 2024 | 01:28 AM

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డామ్రా ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్‌ కథానాయిక...

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ యాక్షన్‌ డామ్రా ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్‌ కథానాయిక. శనివారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

Updated Date - Aug 18 , 2024 | 01:28 AM