దర్శకుడు మారుతి సమర్పణలో భారీ మ్యూజికల్ ఈవెంట్
ABN , Publish Date - Jul 25 , 2024 | 06:07 AM
దర్శకుడు మారుతి సమర్పణలో భారీ మ్యూజికల్ ఈవెంట్ ‘జామ్‌జంక్షన్’ సెప్టెంబర్ 6న హైటెక్స్ గ్రౌండ్‌లో జరగనుంది....
దర్శకుడు మారుతి సమర్పణలో భారీ మ్యూజికల్ ఈవెంట్ ‘జామ్‌జంక్షన్’ సెప్టెంబర్ 6న హైటెక్స్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్, నిర్మాత ఎస్‌కేఎన్ పాల్గొన్నారు.