అన్ని వర్గాలను అలరించే చిత్రం

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:05 AM

అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాణంలో కిరణ్‌ వారియర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెగాస్టార్‌ ఫ్యాన్‌’. పింగ్‌ పాంగ్‌ సూర్య, డార్లింగ్‌...

అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై అల్లు శ్రీరాములు నాయుడు నిర్మాణంలో కిరణ్‌ వారియర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెగాస్టార్‌ ఫ్యాన్‌’. పింగ్‌ పాంగ్‌ సూర్య, డార్లింగ్‌ ఫేమ్‌ నర్సింహా కీలక పాత్రల్లో నటించారు. నేడు విడుదలవుతోంది. ఇటీవలే ఈ చిత్రం ట్రైలర్‌ని దర్శకుడు ఏ.కోదండరామి రెడ్డి విడుదల చేశారు. కిరణ్‌ వారియర్‌ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఒక మెగా అభిమానిగా ఈ సినిమా తీయడం చాలా గర్వంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’ అని అన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 06:05 AM