Anant Ambani: అనంత్  - రాధికల సంగీత్  .. తారల సందడి! 

ABN , Publish Date - Jul 06 , 2024 | 02:15 PM

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత  ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. అనంత - రాధిక మర్చంట్‌ (Ananth - Radhika) సంగీత్‌ వేడుక ఘనంగా జరిగింది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అధినేత  ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లి సందడి అంబరాన్నంటుతోంది. అనంత - రాధిక మర్చంట్‌ (Ananth - Radhika) సంగీత్‌ వేడుక ఘనంగా జరిగింది.

salman khan.jpg

ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ తారలు సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బాలీవుడ్‌ తారలు సల్మాన్ ఖాన్  జాన్వీకపూర్‌, అలియా, అనన్యపాండే, సారా అలీఖాన, కాజల్‌, గౌతమ్‌ కిచ్లు, సిద్ధార్థ్‌ మల్హోత్ర- కియారా అడ్వాణీ, మాధురీ దీక్షిత, సోనాలి బింద్రే దంపతులు తదితరులు పాల్గొన్నారు. 


sonali bindre.jpgసోనాలి బింద్రే దంపతులు 


Janhvey.jpgజాన్వీ కపూర్ 

disha.jpgదిశా పటాని 


kiara.jpgకియారా అద్వానీ - సిద్ధార్త్ మల్హోత్రా 

Kajal.jpgకాజల్ - గౌతమ్ కిచ్లు 


Sara alikhan.jpg

సారా అలీఖాన్ 

Alia bhatt.jpgఅలియా భట్ 

Madhuri deekshit.jpg

మాధురి దీక్షిత్ 

Deepika padkone.jpgదీపికా పదుకోన్ 

Updated Date - Jul 06 , 2024 | 02:44 PM