Movies In Tv: శుక్రవారం (08.12.2023).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే

ABN , First Publish Date - 2023-12-07T21:00:48+05:30 IST

శుక్రవారం (08.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

Movies In Tv: శుక్రవారం (08.12.2023).. శాటిలైట్ టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే
tv movies

శుక్రవారం (08.12.2023) అన్ని టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 39 సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ స‌మ‌యాన్ని బ‌ట్టి మీకు న‌చ్చిన సినిమాను చూసేయండి.

జెమిని(GEMINI) టీవీలో

ఉద‌యం 8.30గంట‌లకు మ‌హేశ్‌బాబు, సోనాలిబింద్రే నటించిన మురారి

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు సుమ‌న్‌, ర‌మ్య‌కృష్ణ‌ నటించిన నీలాంబ‌రి

జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో

ఉద‌యం 11 గంట‌లకు రానా , జెనీలియా న‌టించిన‌ నా ఈష్టం

జెమిని (GEMINI Movies) మూవీస్‌లో

ఉద‌యం 7గంట‌లకు సాయికుమార్, ప్రేమ‌ నటించిన పెద్ద‌మ్మ‌తల్లి

ఉద‌యం 10 గంట‌లకు క‌ల్యాణ్ రామ్‌, కాజ‌ల్‌ నటించిన ల‌క్ష్మీకల్యాణం

మ‌ధ్యాహ్నం 1 గంటకు ఆది, ఇషా చావ్ల‌ నటించిన ప్రేమ కావాలి

సాయంత్రం 4 గంట‌లకు రాశి,సిజ్జు న‌టించిన‌ నాగ ప్ర‌తిష్ట‌

రాత్రి 7 గంట‌ల‌కు రామ్‌చ‌ర‌ణ్‌, త‌మ‌న్నా నటించిన ర‌చ్చ

రాత్రి 10 గంట‌లకు శ్రీ విష్ణు,నివేథా నటించిన బ్రోచేవారెవ‌రురా

ఇక జీ(Zee) తెలుగులో

ఉద‌యం 9 గంట‌లకు వెంక‌టేశ్‌, వ‌రుణ్ తేజ్‌ నటించిన ఎఫ్ 3

జీ(Zee) సినిమాలులో

ఉద‌యం 7 గంట‌లకు జ్యోతిక‌,రెహ‌మాన్‌ నటించిన 36 వ‌య‌సులో

ఉద‌యం 9.00 గంట‌లకు శ‌ర్వానంద్‌, ప్ర‌కాశ్ రాజ్‌ నటించిన శ‌త‌మానం భ‌వ‌తి

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు సిద్ధార్థ్‌, జెనీలియా నటించిన బొమ్మ‌రిల్లు

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు లారెన్స్‌, రితిక‌ నటించిన శివ‌లింగ‌

సాయంత్రం 6 గంట‌లకు క‌ల్యాణ్‌రామ్‌, కేథ‌రిన్‌ నటించిన బింబిసార

రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధాదాస్‌ నటించిన సాహో ప్ర‌సారం కానున్నాయి.


ఈ టీవీ(E TV)లో

ఉద‌యం 9 గంట‌లకు వెంక‌టేశ్‌, విజ‌య‌శాంతి నటించిన శ‌త్రువు

ఈ టీవీ ప్ల‌స్‌లో

మ‌ధ్యాహ్నం 3 గంట‌లకు శ్రీకాంత్‌, ఊహ‌ న‌టించిన ఆమె

మ‌ధ్యాహ్నం 10 గంట‌లకు కాంతారావు, భార‌తి, రాజ‌శ్రీ న‌టించిన‌ అగ్గిదొర‌

ఈ టీవీ(E TV) సినిమాలో

ఉద‌యం 7గంట‌లకు వినోద్‌కుమార్‌, శోభ‌న నటించిన ఛాంపియ‌న్

ఉద‌యం 10గంట‌ల‌కు చిరంజీవి, క‌మల్‌హ‌స‌న్‌, జ‌య‌సుధ‌ నటించిన ఇది క‌థ కాదు

మ‌ధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్‌, న‌వీన్‌ నటించిన చాలా బాగుంది

సాయంత్రం 4 గంట‌లకు ర‌మేష్‌బాబు, భానుప్రియ‌ నటించిన బ్లాక్ టైగ‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు ఎన్టీ రామారావు, వాణిశ్రీ,జ‌య‌సుధ‌ న‌టించిన ఎదురీత‌

రాత్రి 10 గంట‌ల‌కు

మా(Maa TV)టీవీలో

ఉద‌యం 9 గంట‌లకు బెల్లంకొండ శ్రీనివాస్‌ నటించిన జ‌య‌జాన‌కీనాయ‌క‌

మా(Maa Gold) గోల్డ్‌లో

ఉద‌యం 6.30 గంట‌లకు సంజ‌య్‌, విశ్వంత్‌ నటించిన ఓ పిట్ట క‌థ‌

ఉద‌యం 8 గంట‌లకు నాగార్జున‌,ర‌కుల్ ప్రీత్‌ న‌టించిన మ‌న్మ‌థుడు 2

ఉద‌యం 11గంట‌లకు మ‌హేశ్‌బాబు, త్రిష‌ నటించిన తీన్మార్‌

మ‌ధ్యాహ్నం 2 గంట‌లకు క‌మ‌ల్‌హ‌స‌న్‌, మీనా నటించిన భామ‌నే స‌త్య‌భామ‌నే

సాయంత్రం 5 గంట‌లకు క‌ల్యాణ్‌రామ్‌, మెహ‌రీన్‌ నటించిన ఎంత మంచివాడ‌వురా

రాత్రి 8 గంట‌లకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్

రాత్రి 10.30 గంట‌లకు నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్‌ న‌టించిన మ‌న్మ‌థుడు 2

స్టార్ మా( (Maa HD) హెచ్డీలో

ఉద‌యం 7 గంట‌లకు శ్రీవిష్ణు, కేథ‌రిన్‌ నటించిన భ‌లా తంద‌నాన‌

ఉద‌యం 9 గంట‌లకు రోష‌న్‌,శ్రీయాశ‌ర్మ‌ నటించిన నిర్మ‌లా కాన్వెంట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌లకు రామ్ పోతినేని, కృతి శెట్టి నటించిన ది వారియ‌ర్

మధ్యాహ్నం 3 గంట‌లకు ర‌వితేజ‌, డింపుల్‌ నటించిన ఖిలాడీ

సాయంత్రం 6 గంట‌లకు బ‌ల‌కృష్ణ‌ నటించిన వీర సింహారెడ్డి

రాత్రి 9 గంట‌ల‌కు ధ‌న‌రాజ్‌,సునీల్‌ న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌ బుజ్జి ఇలా రా

Updated Date - 2023-12-07T21:06:44+05:30 IST