Movies In Tv: సోమవారం నూతన సంవత్సరం రోజున (01.01.2024).. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , Publish Date - Dec 31 , 2023 | 09:11 PM
సోమవారం నూతన సంవత్సరం రోజున (1.1.2024) ఉదయం 7 గంటల నుంచి 12 గంటల నుంచి జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ వంటి అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
సోమవారం నూతన సంవత్సరం రోజున (1.1.2024) ఉదయం 7 గంటల నుంచి 12 గంటల నుంచి జెమిని, ఈ టీవీ, మా టీవీ, జీ వంటిఅన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
మధ్యాహ్నం12 గంటలకు చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్
మధ్యాహ్నం 3 గంటలకు స్రవంతి మెగా ఎపిసోడ్
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు సూర్య నటించిన రాక్షసుడు
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 7 గంటలకు ఎస్వీ కృష్ణా రెడ్డి నటించిన అభిషేకం
ఉదయం 10 గంటలకు రాజశేఖర్ నటించిన నాయకుడు
మధ్యాహ్నం 1 గంటకు శర్వానంద్,ప్రియాంక నటించిన శ్రీకారం
సాయంత్రం 4 గంటలకు అల్లరి నరేశ్ నటించిన ఫిట్టింగ్ మాస్టర్
రాత్రి 7 గంటలకు గోపీచంద్ నటించిన ఆక్షిజన్
రాత్రి 10 గంటలకు శ్రీకాంత్, జె. డి. చక్రవర్తి, నటించిన ఆల్ ది బెస్ట్
జీ తెలుగు (Zee)
ఉదయం 9 గంటలకు ప్రకాశ్ రాజ్, సౌందర్య నటించిన అంతఃపురం
జీ సినిమాలు (Zee)
ఉదయం 7 గంటలకు నితిన్,మెఘా ఆకాశ్ నటించిన ఛల్ మోహన్‌రంగా
ఉదయం 9.30 గంటలకు వెంకటేశ్,కత్రిన నటించిన మల్లీశ్వరీ
మధ్యాహ్నం 12 గంటలకు పవన్ కల్యాణ్ నటించిన వకీల్‌సాబ్
మధ్యాహ్నం 3 గంటలకు శర్వానంద్,అనుపమ నటించిన శతమానం భవతి
సాయంత్రం 6 గంటలకు విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ
రాత్రి 9 గంటలకు అల్లరి నరేశ్, శ్రీహరి నటించిన అహానా పెళ్లంట
ఈ టీవీ (E TV)
రాత్రి 9 గంటలకు రష్మి పెళ్లి పార్టీ
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు కమల్ హసన్, సరిత నటించిన మరో చరిత్ర
సాయంత్ర 10 గంటలకు చిరంజీవి, మాదవి నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు కృష్ణ, సౌందర్య నటించిన పుట్టింటి గౌరవం
ఉదయం 10 గంటలకు కాంతారావు, కృష్ణకుమారి నటించిన ఆనంద నిలయం
మధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్, ఉహా నటించిన ఆమె
సాయంత్రం 4 గంటలకు జగపతి బాబు నటించిన శుభ ముహూర్తం
రాత్రి 7 గంటలకు ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన మాయా బజార్
రాత్రి 10 గంటలకు అర్జున్,శరత్‌బాబు నటించిన ఆగస్టు 15 రాత్రి
మా టీవీ (Maa TV)
ఉదయం 9 గంటలకు మోస్ట్ ఎవైటెడ్ ధావత్ రియాలిటీ షో
సాయంత్రం 4 గంటలకు శ్రీ విష్ణు,మోనిక నటించిన సామజవరగమన
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 6.30 గంటలకు సంజయ్ నటించిన ఓ పిట్ట కథ
ఉదయం 8 గంటలకు కల్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు
మధ్యాహ్నం 11 గంటలకు అభిజిత్ నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
మధ్యాహ్నం 2 గంటలకు నాగార్జున,అనుష్క నటించిన మాస్
సాయంత్రం 5 గంటలకు మహేశ్‌బాబు,త్రిష నటించిన అతడు
రాత్రి 8 గంటలకు అశ్విన్ నటించిన రాజుగారి గది2
రాత్రి 11 గంటలకు కల్యాణ్ రామ్ నటించిన అసాధ్యుడు
స్టార్ మా మూవీస్ ( Maa )
ఉదయం 7 గంటలకు నాని,లావణ్య నటించిన భలే భలే మొగాడివోయ్
ఉదయం 9 గంటలకు వరుణ్ సందేవ్,తమన్నా నటించిన హ్యపీ డేస్
మధ్యాహ్నం 12 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన లవ్‌టుడే
మధ్యాహ్నం 3 గంటలకు సాయిధరమ్ తేజ, రెజీనా నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
సాయంత్రం 6 గంటలకు బాలకృష్ణ నటించిన అఖండ
రాత్రి 9 గంటలకు శర్వానంద్,సీరత్ నటించిన రన్ బేబీ రన్