Movies In Tv: ఆదివారం (17.12.2023).. ఈరోజు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
ABN , First Publish Date - 2023-12-17T12:44:21+05:30 IST
ఈ రోజు ఆదివారం (17.12.2023) మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.

ఈ రోజు ఆదివారం (17.12.2023) మధ్యాహ్నం12 గంటల నుంచి అన్ని టీవీ ఛానళ్లలో దాదాపు 40 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో, ఎందులో వస్తున్నాయో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని టీవీలో (GEMINI)
మధ్యాహ్నం12 గంటలకు సూర్య నటించిన రాక్షసుడు
మధ్యాహ్నం 3 గంటలకు నాగశౌర్య,రష్మిక నటించిన ఛలో
మధ్యాహ్నం 6.00 గంటలకు అల్లు అర్జున్,శృతిహసన్ నటించిన రేసుగుర్రం
రాత్రి 9 గంటలకు గోపీచంద్, కేథరిన్ నటించిన గౌతమ్ నంద
జెమిని లైఫ్ (GEMINI life)
ఉదయం 11 గంటలకు విశాల్, శృతిహసన్ నటించిన పూజ
జెమిని మూవీస్ (GEMINI Movies)
ఉదయం 10 గంటలకు మోహన్‌బాబు,మీనా నటించిన పుణ్యభూమి నాదేశం
మధ్యాహ్నం 1 గంటకు బాలకృష్ణ,సదా నటించిన వీరభద్ర
సాయంత్రం 4 గంటలకు అడవి శేష్ నటించినన మేజర్
రాత్రి 7 గంటలకు ప్రభాస్, ఆర్తి ఆగర్వాల్ నటించిన అడవిరాముడు
రాత్రి 10 గంటలకు నాగశౌర్య, మాళవికా నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి
జీ తెలుగు (Zee)
ఉదయం 12.30 గంటలకు జీ తెలుగు కుటుంబం ఆవార్డ్స్
సాయంత్ర 4.30 గంటలకు సప్తగిరి, నేహా సోలంకి నటించిన గూడుపుఠాణి
సాయంత్రం 6.30 గంటలకు యష్, శ్రీనిధి షెట్టి నటించిన కేజీఎఫ్ 2
జీ సినిమాలు (Zee)
మధ్యాహ్నం 12 గంటలకు అల్లరి నరేశ్ నటించిన బెండు అప్పారావు
మధ్యాహ్నం 3 గంటలకు అల్లరి నరేశ్,కార్తీక నటించిన బ్రదర్ ఆఫ్ బోమ్మాళి
సాయంత్రం 6 గంటలకు అల్లరి నరేశ్, శ్రీహరి నటించిన ఆహానాపెళ్లంట
రాత్రి 9 గంటలకు సూర్య,కాజల్ నటించిన బ్రదర్స్
ఈ టీవీ (E TV)
రాత్రి 7గంటలకు విరాజ్, అనసూయ నటించిన థ్యాంక్యూ బ్రదర్
ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు గోపీచంద్, జగపతిబాబు నటించిన లక్ష్యం
సాయంత్ర 6 గంటలకు రవితేజ, నమిత నటించిన ఒక రాజు ఒక రాణి
రాత్రి 10 గంటలకు బాలకృష్ణ, సిమ్రాన్ నటించిన సమరసింహారెడ్డి
ఈ టీవీ సినిమా (E TV Cinema)
మధ్యాహ్నం 12 గంటకు మోహన్ బాబు, జయసుధ నటించిన గృహప్రవేశం
సాయంత్రం 4 గంటలకు చంద్ర మోహన్, రాధిక నటించిన చిలకజ్యోస్యం
రాత్రి 7 గంటలకు కృష్ణ, కాంచన నటించిన జరిగిన కథ
రాత్రి 10 గంటలకు
మా టీవీ (Maa TV)
మధ్యాహ్నం 1 రవితేజ, శ్రీలీల నటించిన ధమాకా
సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్, రష్మిక నటించిన పుష్ప
రాత్రి 7 గంటలకు బిగ్‌బాస్7 ఫినాలే
మా గోల్డ్ (Maa Gold)
ఉదయం 11గంటలకు ప్రభుదేవా నటించిన ఏబీసీడీ
మధ్యాహ్నం 2 గంటలకు ఎన్టీఆర్, సమీరారెడ్డి నటించిన అశోక్
సాయంత్రం 5 గంటలకు ప్రభాస్,అనుష్క నటించిన బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు ప్రో కబడ్డీ లైవ్ టెలీకాస్ట్
రాత్రి 10.30 గంటలకు పృథ్వీ, మైరా దోషి నటించిన ఐఐటీ కృష్ణమూర్తి
స్టార్ మా మూవీస్ ( Maa )
మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్‌బాబు, త్రిష నటించిన అతడు
మధ్యాహ్నం 3 గంటలకు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన జయజానకీనాయక
సాయంత్రం 6 గంటలకు రవితేజ,మెహరీన్ నటించిన రాజా ది గ్రేట్
రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్, సమంత నటించిన జనతా గ్యారేజ్