OTT : ఓటీటీలో సందడి మామూలుగా లేదు

ABN , First Publish Date - 2023-12-11T17:30:37+05:30 IST

మరోవారంలో భారీ చిత్రం సలార్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం చెప్పుకోదగ్గ చిత్రాలు థియేటర్‌లోకి రావడం దాంతో అందరి దృష్టి ఓటీటీ (OTT moives) మీదుకు పోతుంది. ఇప్పటికే థియేటర్‌ సందడి చేసిన చిత్రాలతోపాటు పలు వెబ్‌ సిరీస్‌లో, చిత్రాలు ఈ వారం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి

OTT : ఓటీటీలో సందడి మామూలుగా లేదు

మరోవారంలో భారీ చిత్రం సలార్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం చెప్పుకోదగ్గ చిత్రాలు థియేటర్‌లోకి రావడం దాంతో అందరి దృష్టి ఓటీటీ (OTT moives) మీదుకు పోతుంది. ఇప్పటికే థియేటర్‌ సందడి చేసిన చిత్రాలతోపాటు పలు వెబ్‌ సిరీస్‌లో, చిత్రాలు ఈ వారం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ వారం ఏకంగా 30కి పైగా చిత్రాలు, సిరీస్‌లు విడుదల కానున్నాయి.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌

డిసెంబరు 15: రీచర్‌ (వెబ్‌సిరీస్‌)

డిసెంబరు 15: డెత్స్ గేమ్ (కొరియన్ సిరీస్)

నెట్‌ఫ్లిక్స్‌

డిసెంబరు 11: జపాన్‌ (తమిళ చిత్రం)

డిసెంబరు 12: సింగిల్స్‌ ఇన్‌ఫెర్నో (కొరియన్‌ సిరీస్‌-3)

డిసెంబరు 14: ది క్రౌన్‌ (వెబ్‌సిరీస్‌-6)

డిసెంబరు 15:యెల్లో (హాలీవుడ్)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

డిసెంబరు 10: ది మిషన్‌ (తెలుగు)

డిసెంబరు 11: డ్యాన్స్‌ ప్లస్‌ ప్రో (డ్యాన్స్‌ సిరీస్‌)

డిసెంబరు 15: ఫ్యామిలీ (మలయాళం)

డిసెంబరు 15: ది ఫ్రీలాన్సర్‌: కన్‌క్లూజన్‌ (హిందీ సిరీస్‌)

జీ5

డిసెంబరు 14: కూసే మునిసామి వీరప్పన్‌ (డాక్యుమెంటరీ)

బుక్‌ మై షో

డిసెంబరు 12: ది పర్షియన్‌ వెర్షన్‌ (హాలీవుడ్)

డిసెంబరు 13: టేలర్‌ స్విఫ్ట్‌ (హాలీవుడ్)

డిసెంబరు 15: వింటర్‌ టైడ్‌ (హాలీవుడ్)

లయన్స్‌ గేట్‌ ప్లే

డిసెంబరు 15: డిటెక్టివ్‌ నైట్‌ (హాలీవుడ్‌)

జియో సినిమా

డిసెంబరు 16: ది బ్లాకెనింగ్‌ (హాలీవుడ్)

ఆపిల్‌ టీవీ ప్లస్‌

డిసెంబరు 15: ది ఫ్యామిలీ ప్లాన్‌ (హాలీవుడ్)

ఈటీవీ విన్‌

ఉస్తాద్‌ (టీవీ షో) డిసెంబరు 15

Updated Date - 2023-12-11T22:45:42+05:30 IST