Nithya shetty : ఒకప్పటి బాలనటి... నగ్న ప్రదర్శన..
ABN , First Publish Date - 2023-04-22T16:27:52+05:30 IST
బాలనటిగా కెరీర్ ప్రారంభించారు నిత్యాశెట్టి. ‘దేవుళ్లు’, ‘అంజి’ చిత్రాలతో గుర్తింపు పొందారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె హీరోయిన్‌గా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది.

బాలనటిగా కెరీర్ ప్రారంభించారు నిత్యాశెట్టి (nithya shetty). ‘దేవుళ్లు’, ‘అంజి’ చిత్రాలతో గుర్తింపు పొందారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆమె హీరోయిన్‌గా స్థిరపడాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. ‘నువ్వు తోపురా’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం అంతగా ఆడకపోవడం ఆమె శ్రమ వృధా అయిపోయింది. తర్వాత ‘ఓ పిట్ట కథ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ చిత్రంలో చక్కని నటన కనబర్చి విమర్శకులు ప్రశంసలు అందుకొంది. రెండుమూడు వెబ్‌సిరీస్‌లో నటించింది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీకి ఆశించిన అవకాశాలు లేవు. దాంతో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవ్వాలనుకుంటోంది. రెగ్యులర్‌గా హాట్‌హాట్ ఫొటోలను షేర్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. బాత్‌టబ్‌లో స్నానానికి వెళ్తూ నగ్నంగా ఉన్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వెనుక మాత్రమే టవల్ కప్పుకున్నటుల ఆ వీడియో కనిపించింది. బాత్రూంలో ఓపెన్‌గా టవల్ విప్పేస్తూ రెచ్చిపోయింది. అది చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. (Netizens Fire on Nithya shetty)
‘నువ్వేంటి ఇలా మారిపోయావ్?
నీకేం పోయేకాలం.. వచ్చింది
మీ అమ్మానాన్న నిన్ను ఇలాగే పెంచారా?
‘మీ మీద ఉన్న ఇష్టం పోతుంది మేడం’ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.