Mega Princess Name: మెగా ప్రిన్సెస్‌ పేరు.. కెకెకె!

ABN , First Publish Date - 2023-06-30T16:29:03+05:30 IST

మెగాస్టార్‌ చిరంజీవి మనవరాలు, రామ్‌చరణ్‌-ఉపాసన దంపతుల పుత్రికి మెగా ప్రిన్సెస్‌కు నామకరణం చేశారు. శుక్రవారం చిరు ఇంట మెగా ప్రిన్సెస్‌తో ఉయ్యాలలో వేశారు. మెగా ప్రిన్సెస్‌కు ‘క్లీంకార కొణిదెల’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

Mega Princess Name: మెగా ప్రిన్సెస్‌ పేరు.. కెకెకె!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మనవరాలు, రామ్‌చరణ్‌-ఉపాసన (Ram charan -Upasana)దంపతుల పుత్రికి మెగా ప్రిన్సెస్‌కు నామకరణం చేశారు. శుక్రవారం చిరు ఇంట మెగా ప్రిన్సెస్‌తో ఉయ్యాలలో వేశారు. మెగా ప్రిన్సెస్‌కు ‘క్లీంకార కొణిదెల’ (Klin Kaara Konidela)అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. లలితా సహస్రనామం నుంచి ఈ పేరు తీసుకోబడింది’’ అని చిరంజీవి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదిన ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే! ఈ రోజు చిరంజీవి ఇంట్లో భారీ బాలసాల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మనవరాలి పేరును వెల్లడించారు.

Ram-Charan.jpg

Upasana.jpg

Chiru.jpg

Updated Date - 2023-06-30T16:39:38+05:30 IST