Movies In Tv: బుధవారం (29.11.2023) టీవీలలో వచ్చే సినిమాలివే
ABN , First Publish Date - 2023-11-28T22:45:42+05:30 IST
బుధవారం అన్ని శాటిలైట్ టీవీ ఛానళ్లలో కలిపి దాదాపు 38 సినిమాల వరకు విడుదల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
బుధవారం (29.11.2023) అన్ని టీవీ ఛానళ్లలో కలిపి దాదాపు 38 సినిమాల వరకు విడుదల కానున్నాయి. అదేవిధంగా వీకెండ్ కావడంతో పెద్ద సినిమాలు టీవీలో టెలికాస్ట్ కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని(GEMINI) టీవీలో
ఉదయం 8.30గంటలకు పవన్ కల్యాణ్,కీర్తీ సురేశ్ నటించిన అజ్ఞాత వాసి,
మధ్యాహ్నం 3.00 గంటలకు వెంకటేశ్, శిల్పాషెట్టి నటించిన సాహాసవీరుడు సాగరకన్య ప్రసారం కానున్నాయి.
జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో
ఉదయం 11 గంటలకు మోహన్‌బాబు నటించిన చిట్టెమ్మ మొగుడు టెలీకాస్ట్ కానుంది.
జెమిని (GEMINI Movies) మూవీస్‌లో
ఉదయం 7గంటలకు మోహన్‌బాబు నటించిన శివ శంకర్ ,
ఉదయం 10 గంటలకు విశాల్ నటించిన భరణి,
మధ్యాహ్నం 1 గంటకు శ్రీకాంత్, ఉపేంద్ర నటించిన కన్యాదానం,
సాయంత్రం 4 గంటలకు ఉదయ్ కిరణ్ నటించిన గుండె జారి ఘల్లంతయిందే,
రాత్రి 7 గంటలకు మోహన్ బాబు ,మీనా, రమ్యకృష్ణ నటించిన అల్లరి అల్లుడు
రాత్రి 10 గంటలకు బాలకృష్ణ, సిమ్రన్, సంఘవి నటించిన గొప్పింటి అల్లుడు వంటి సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఇక జీ(Zee) తెలుగులో
ఉదయం 9 గంటలకు నితిన్, కీర్తి సురేశ్ నటించిన రంగ్ దే సినిమా ప్రసారం కానుంది.
జీ(Zee) సినిమాలులో
ఉదయం 7 గంటలకు అల్లు శిరీష్, రుక్సర్ నటించిన ఎబీసీడీ ,
ఉదయం 9.00 గంటలకు వెంకటేశ్, సౌందర్య నటించిన జయం మనదేరా,
మధ్యాహ్నం 12 గంటలకు మహేశ్‌బాబు, శృతి హసన్ నటించిన శ్రీమంతుడు,
మధ్యాహ్నం 3 గంటలకు నాని,కీర్తి సురేవ్ నటించిన నేను లోకల్,
సాయంత్రం 6 గంటలకు తరుణ్, ఆర్తి ఆగర్వాల్ నటించిన నువ్వు లేక నేను లేను,
రాత్రి 9 గంటలకు దళపతి విజయ్ నటించిన ఎజెంట్ భైరవ ప్రసారం కానున్నాయి.
ఈ టీవీ(E TV)లో
ఉదయం 9 గంటలకు రాజేంద్రప్రసాద్ నటించిన అప్పుల అప్పారావు ,
ఈ టీవీ ప్లస్‌లో
మధ్యాహ్నం 3 గంటలకు వెంకటేశ్ , మీనా నటించిన అబ్బాయిగారు
రాత్రి 10 గంటలకు వడ్డే నవీన్, రోజా,రవళి నటించిన పెళ్లాడి చూపిస్తా
ఈ టీవీ(E TV) సినిమాలో
ఉదయం 7గంటలకు చిరంజీవి, చంద్రమోహన్ నటించిన అల్లుల్లు వస్తున్నారు
ఉదయం 10గంటలకు కాంతారావు,రాజనాల నటించిన గండరగండడు
మధ్యాహ్నం 1 గంటకు అలీ, మహేశ్వరీ, ఆనంద్ నటించిన అమ్మాయి కాపురం,
సాయంత్రం 4 గంటలకు దాసరి నారాయణ రావు నటించిన లంచావతారం
రాత్రి 7 గంటలకు ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారివులు నటించిన బొబ్బిలి యుద్ధం
రాత్రి 10 గంటలకు బ్రహ్మాజీ, సుహాసిని నటించిన గణా
మా(Maa TV)టీవీలో
ఉదయం 9 గంటలకు తరుణ్‌చ శ్రీయ నటించిన నువ్వె నువ్వె.
మా(Maa Gold) గోల్డ్‌లో
ఉదయం 6.30 గంటలకు సుధీర్,బాబు నటించిన ప్రేమకథా చిత్రమ్
ఉదయం 8 గంటలకు విశాల్, రాశిఖన్నా నటించిన ఆయోగ్య,
ఉదయం 11గంటలకు రేవతి, జ్యోతికలు నటించిన జాక్‌పాట్,
మధ్యాహ్నం 2 గంటలకు అ్లరి నరేశ్ నటించిన యముడికి మొగుడు,
సాయంత్రం 5 గంటలకు అల్లు అర్జున్ నటించినన బన్నీ ,
రాత్రి 8 గంటలకు సాయిధరమ్ తేజ్, మెహరీన్ నటించిన జవాన్, తిరిగి
రాత్రి 11గంటలకు విశాల్, రాశిఖన్నా నటించిన ఆయోగ్య సినిమాలు ప్రసారం కానున్నాయి.
స్టార్ మా( (Maa HD) హెచ్డీలో
ఉదయం 7 గంటలకు ఆథ్వర్వ, హన్సిక నటించిన 100,
ఉదయం 9 గంటలకు రవితేజ, త్రిష నటించిన కృష్ణ,
మధ్యాహ్నం 12 గంటలకు వెంకటేశ్, త్రిష నటించిన నమో వెంకటేశ,
మధ్యాహ్నం 3 గంటలకు సిజ్జు, రాశి నటించిన త్రినేత్రం,
సాయంత్రం 6 గంటలకు మహేశ్‌బాబు, కియారా అద్వాని నటించిన భరత్ అనే నేను ,
రాత్రి 9 గంటలకు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.