TV: ఈరోజు.. తెలుగు టీవీ ఛానెల్స్‌లో వచ్చే సినిమాలివే
ABN , First Publish Date - 2023-11-19T23:46:43+05:30 IST
సోమవారం (20.11.2023) అన్ని టీవీ చానళ్లలో కలిపి దాదాపు 40 సినిమాల వరకు విడుదల కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
సోమవారం (20.11.2023) అన్ని టీవీ చానళ్లలో కలిపి దాదాపు 40 సినిమాల వరకు విడుదల కానున్నాయి. అవేంటో మీరూ ఓ లుక్కేయండి. మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన సినిమాను చూసేయండి.
జెమిని(GEMINI) టీవీలో ఉదయం 8.30గంటలకు వెంకటేశ్ నటించిన పవిత్రబంధం, 3.00 గంటలకు విశ్వక్‌సేన్ నటించిన అశోకవనంలో అర్జు కల్యాణం ప్రసారం కానున్నాయి.
జెమిని(GEMINI life) లైఫ్ ఛానల్లో దయం 11 గంటలకు శ్రీకాంత్, ప్రభుదేవా,నమితలు నటించిన ఒక రాధా కృష్ణుల పెళ్లి టెలీకాస్ట్ కానుంది.
జెమిని(GEMINI Movies) మూవీస్‌లో ఉదయం 7గంటలకు జగపతిబాబు నటించిన శ్రీమతి వెళ్లోస్తా, ఉదయం 10 గంటలకు మోహన్‌బాబు నటించిన అధిపతి, మధ్యాహ్నం 1 గంటకు అల్లరి నరేశ్ నటించిన బ్లేడ్ బాబ్జి, సాయంత్రం 4 గంటలకు రాజశేఖర్ నటించిన అయుధం, రాత్రి 7 గంటలకు వెంకటేశ్, మీనా నటించిన దృశ్యం, రాత్రి 10 గంటలకు నాగార్జున నటించిన గగనం ప్రసారం కానున్నాయి.
ఇక జీ(Zee) తెలుగులో ఉదయం 9 గంటలకు సీతే రాముడి కట్నం,
జీ(Zee) సినిమాలులో ఉదయం 7 గంటలకు మంచు విష్ణు నటించిన ఆచారి అమెరికా యాత్ర, ఉదయం 9.30 గంటలకు చిరంజీవి నటించిన జై చిరంజీవ, మధ్యాహ్నం 12 గంటలకు అంజలి నటించిన గీతాంజలి, మధ్యాహ్నం 3 గంటలకు నాగ చైతన్య తడాఖా, సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్ తులసి, రాత్రి 9 గంటలకు నితిన్ నటించిన లై ప్రసారం కానున్నాయి.
ఈ టీవీ(E TV)లో ఉదయం 9 గంటలకు అలీ, రోజా నటించిన ఘటోత్కచుడు, ఈ టీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్ ,ఎఎన్నార్ నటించిన పండగ, రాత్రి 10 గంటలకు శ్రీకాంత్ నటించిన ప్రేమ సందడి సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.
ఇక ఈ టీవీ(E TV) సినిమాలో ఉదయం 7గంటలకు కృష్ణంరాజు నటించిన భగవాన్, ఉదయం 10గంటలకు గ్గయ్య నటించిన అత్తా ఒకింటి కోడలే, మధ్యాహ్నం 1 గంటకు రాజశేఖర్ నటించిన భరత సింహం, సాయంత్రం 4 గంటలకు చంద్రమోహన్ నటించిన అల్లుడు కోసం, రాత్రి 7 గంటలకు నరేవ్ నటించిన శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్, రాత్రి 10 గంటలకు అర్జున్ సర్జ నటించిన అయ్య సినిమాలు ప్రసారం కానున్నాయి.
ఇక మా(Maa TV)టీవీలో ఉదయం 9 గంటలకు చిరంజీవి నటించిన బిగ్‌బాస్, సాయంత్రం 4 గంటలకు ధనుష్ నటించిన రఘువరణ్ బీటెక్,
మా(Maa Gold) గోల్డ్‌లో ఉదయం 6.30గంటలకు నాగశౌర్య నటించిన ఊహలు గుసగుసలాడే, ఉదయం 8 గంటలకు నందమూరి బాలకృష్ణ, లైలా నటించిన పవిత్ర ప్రేమ, ఉదయం 11గంటలకు రామ్ కార్తిక్ నటించిన వేరీస్ ది వెంకటలక్ష్మి, మధ్యాహ్నం 2 గంటలకు కల్యాణ్‌రామ్ నటించిన కత్తి, సాయంత్ర 5 గంటలకు ఎన్టీఆర్ నటించిన శక్తి, రాత్రి 8 గంటలకు శివకార్తికేయన్ నటించిన సీమరాజా తిరిగి రాత్రి 11గంటలకు పవిత్ర ప్రేమ సినిమాలు ప్రసారం కానున్నాయి.
స్టార్ మా( (Maa HD) హెచ్డీలో ఉదయం 7 గంటలకు విజయ్‌సేతుపతి నటించిన నా పేరు శేషు, ఉదయం 9 గంటలకు వరుణ్ సందేవ్ నటించిన కొత్త బంగారు లోకం, మధ్యాహ్నం 12 గంటలకు నాని నటించిన MCA,మశ్యాహ్నం 3 గంటలకు శ్రీకాంత్‌శ్రీరామ్ నటించిన టెన్త్ క్లాస్ డైరీస్, సాయంత్రం 6 గంటలకు రామ్ నటించిన ది వారియర్, రాత్రి 9 గంటలకు కార్తికేయ నటించిన 90ml ప్రసారం కానున్నాయి.