Movies In TV: ఆదివారం (24.12.2023) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..

ABN , Publish Date - Dec 23 , 2023 | 09:55 PM

ఆదివారం (24.12.2023) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 48 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో కొన్ని ఫస్ట్ టైమ్ ప్రీమియర్ కాబోతున్న సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

Movies In TV: ఆదివారం (24.12.2023) తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో వ‌చ్చే సినిమాలివే..
Chiranjeevi, Sai Dharam Tej, Vijay Deverakonda and Pawan Kalyan

ఆదివారం (24.12.2023) అన్ని తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో దాదాపు 48 సినిమాలు టెలికాస్ట్ కానున్నాయి. వీటిలో కొన్ని ఫస్ట్ టైమ్ ప్రీమియర్ కాబోతున్న సినిమాలు కూడా ఉన్నాయి. అవేంటో.. ఆదివారం ఏయే టీవీలలో ఏయే సినిమాలు టెలికాస్ట్ కాబోతున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ కాబోయే సినిమాల లిస్ట్ పై ఓ లుక్కేయండి. చూడాలనుకున్న సినిమా చూసేయండి.

జెమిని టీవీ (GEMINI)

ఉద‌యం 8.30గంట‌లకు- స్నేహితుడు

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌ల‌కు- సిటీమార్

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌ల‌కు- రూలర్

సాయంత్రం 6.00 గంటలకు- వాల్తేరు వీరయ్య

రాత్రి 9.30 గంటలకు- లోకల్ బాయ్

జెమిని లైఫ్ (GEMINI Life)

ఉద‌యం 11.00 గంట‌లకు- పెళ్లానికి ప్రేమలేఖ ప్రియురాలికి శుభలేఖ

జెమిని మూవీస్‌ (GEMINI Movies)

ఉద‌యం 7.00 గంట‌లకు- కన్నయ్య కిట్టయ్య

ఉద‌యం 10.00 గంట‌లకు- బద్రి

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- అనుగ్రహ దేవత

సాయంత్రం 4.00 గంట‌లకు- దొంగ

రాత్రి 7.00 గంట‌ల‌కు- అయోధ్య రామయ్య

రాత్రి 10.00 గంట‌లకు- భారతంలో అర్జునుడు


Anushka.jpg

జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 10.00 గంట‌లకు- గ్రేట్ ఇండియన్ కిచెన్

మధ్యాహ్నం 12.00 గంటలకు- బంగార్రాజు

మధ్యాహ్నం 3.00 గంటలకు- కార్తికేయ 2

సాయంత్రం 6.00 గంటలకు- మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి (ప్రీమియర్)

జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7.00 గంట‌లకు- మిడిల్ క్లాస్ మెలొడీస్

ఉద‌యం 9.00 గంట‌లకు- సర్దార్

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- సంతోషం

మ‌ధ్యాహ్నం 3.00 గంట‌లకు- బ్రూస్‌లీ ద ఫైటర్

సాయంత్రం 6.00 గంట‌లకు- అర్జున్ సురవరం

రాత్రి 9.00 గంట‌ల‌కు- సోలో బ్రతుకే సో బెటర్


Changure-Bangaru-Raja.jpg

ఈటీవీ (ETV)

ఉద‌యం 9.30 గంట‌లకు- సప్తపది

సాయంత్రం 6.30 గంటలకు- చాంగురే బంగారు రాజా (ప్రీమియర్)

ఈటీవీ ప్ల‌స్‌ (ETV Plus)

ఉదయం 9.00 గంటలకు- పిల్ల నచ్చింది

మధ్యాహ్నం 12.00 గంటలకు- జగడం

సాయంత్రం 6.00 గంటలకు- ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

రాత్రి 10.00 గంట‌లకు- ఒక రాజు ఒక రాణి

ఈటీవీ సినిమా (ETV Cinema)

ఉద‌యం 7.00 గంట‌లకు- ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు

ఉద‌యం 10.00 గంట‌ల‌కు- మంచి మిత్రులు

మ‌ధ్యాహ్నం 1.00 గంటకు- నువ్వే కావాలి

సాయంత్రం 4.00 గంట‌లకు- దేశంలో దొంగలు పడ్డారు

రాత్రి 7.00 గంట‌ల‌కు- మల్లీశ్వరి


Bedurulanka.jpg

స్టార్ మా (STAR MAA)

ఉదయం 8.00 గంటలకు- విరూపాక్ష

మధ్యాహ్నం 1.00 గంటలకు- బెదురులంక 2012 (ప్రీమియర్)

మధ్యాహ్నం 3.00 గంటలకు- హిడింబ

సాయంత్రం 6.00 గంటలకు- మోస్ట్ ఎవైటెడ్ ధావత్ (ఈవెంట్)

స్టార్ మా గోల్డ్‌ (STAR MAA GOLD)

ఉద‌యం 6.30 గంట‌లకు- హీరో

ఉద‌యం 8.00 గంట‌లకు- బిగ్ బ్రదర్

ఉద‌యం 11.00 గంట‌లకు- సప్తగిరి LLB

మ‌ధ్యాహ్నం 2.00 గంట‌లకు- ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు

సాయంత్రం 5.00 గంట‌లకు- విశ్వాసం

రాత్రి 10.30 గంట‌లకు- జాక్‌పాట్

స్టార్ మా మూవీస్ (STAR MAA MOVIES)

ఉద‌యం 7.00 గంట‌లకు- జవాన్

ఉద‌యం 9.00 గంట‌లకు- ఖైదీ

మ‌ధ్యాహ్నం 12.00 గంట‌లకు- ఎవడు

మధ్యాహ్నం 3.00 గంట‌లకు- అదుర్స్

సాయంత్రం 6.00 గంట‌లకు- ఖైదీ నెంబర్ 150

రాత్రి 9.00 గంట‌లకు- లైగర్- సాలా క్రాస్‌బ్రీడ్


ఇవి కూడా చదవండి:

====================

*Ala Ninnu Cheri: అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలోకి ‘అలా’ వచ్చేసింది

***************************

*Animal: ‘యానిమల్’లో రణబీర్ తల్లిగా చేసిన నటి వయసు ఎంతో తెలుసా? హీరో రణబీర్ కంటే..?

***************************

*Mohan Babu: కలెక్షన్ కింగ్ నుండి ‘కన్నప్ప’ అప్‌డేట్

***************************

*Bandi Trailer: నగ్నంగా టాలీవుడ్ హీరో.. వైరల్ అవుతోన్న ట్రైలర్

*****************************

Updated Date - Dec 23 , 2023 | 09:59 PM