ఖుషీఖుషీగా నవ్వుతూ

ABN , First Publish Date - 2023-04-29T01:40:50+05:30 IST

సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖుషి’. మనసుకు హత్తుకునే ప్రేమకథతో తెరకెక్కుతోంది.

ఖుషీఖుషీగా నవ్వుతూ

సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఖుషి’. మనసుకు హత్తుకునే ప్రేమకథతో తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. శుక్రవారం సమంత పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆమె ఫస్ట్‌లుక్‌ను యూనిట్‌ విడుదల చేసింది. మెడలో ఐడీ కార్డ్‌, వీపున బ్యాగ్‌తో నవ్వులు చిందుస్తున్న సమంత లుక్‌ అభిమానులను అలరించింది.

Updated Date - 2023-04-29T01:40:50+05:30 IST