Nandha: ‘నంద’లో సదా లుక్

ABN , First Publish Date - 2023-07-24T19:59:31+05:30 IST

స‌దా సినిమా, స్కై ఆర్ట్స్ ప‌తాకాల‌పై గోణుగుంట్ల విజ‌య్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌దా (Sadha) హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నంద‌’ (Nandha). క‌ళ్యాణ్ ఎర్ర‌గుంట్ల నిర్మిస్తోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Nandha: ‘నంద’లో సదా లుక్
Sadha in Nandha

స‌దా సినిమా, స్కై ఆర్ట్స్ ప‌తాకాల‌పై గోణుగుంట్ల విజ‌య్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌దా (Sadha) హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నంద‌’ (Nandha). క‌ళ్యాణ్ ఎర్ర‌గుంట్ల నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Sadha-Look.jpg

ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర క‌థానాయ‌కుడు, ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. నేను హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ‘నంద‌’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నా. మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్ చిత్ర‌మిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌స్తుతం మా చిత్రం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుత‌మైన పాట‌లు స‌మ‌కూర్చారు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తామని తెలిపారు.


ఇవి కూడా చదవండి:

**************************************

*Samuthirakani: సమయం వృధా చేయకూడదని సెట్‌లోనే పవర్ స్టార్ అలా చేశారు

**************************************

*Honey Rose: బోల్డ్‌ పాత్రలో.. ఇదే ఫస్ట్ టైమ్

**************************************

*Ruhani Sharma: నేనా టైప్ కాదు.. కానీ అది ముఖ్యం

**************************************

*Bhagavanth Kesari: ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది

**************************************

*Amala Paul: మళ్లీ స్పాట్‌లైట్‌లోకి అమల.. ఫొటోస్‌‌తో మతి పోగొట్టేసిందిగా!

**************************************

*SS Rajamouli: ‘కల్కి 2989 AD’ గ్లింప్స్ రాజమౌళికి నచ్చిందా.. ఎలా స్పందించారంటే?

**************************************

Updated Date - 2023-07-24T19:59:31+05:30 IST