రాధ కుమార్తె కార్తీక వివాహం
ABN , First Publish Date - 2023-11-20T00:47:10+05:30 IST
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ వివాహం ఆదివారం తిరువనంతపురంలో ఘనంగా జరిగింది...

సీనియర్ నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ వివాహం ఆదివారం తిరువనంతపురంలో ఘనంగా జరిగింది. రోహిత్ మేనన్‌తో ఆమె ఏడడుగులు వేశారు. చిరంజీవి, సురేఖ దంపతులు, రాధిక, సుహాసిని సహా పలువురు సినీ ప్రముఖులు హజరై వధూవరులను ఆశీర్వదించారు. 2009లో వచ్చిన ‘జోష్’ చిత్రంతో కార్తీక హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు.