అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు

ABN , First Publish Date - 2023-10-02T01:19:13+05:30 IST

అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్‌ పార్క్‌లో అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ చేతుల మీదుగా...

అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా  కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు

అల్లు రామలింగయ్య 101వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని అల్లు బిజినెస్‌ పార్క్‌లో అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌ చేతుల మీదుగా అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-02T01:19:13+05:30 IST