నటుడు చంద్రమోహన్‌ సంస్మరణ సభ జరిగింది

ABN , First Publish Date - 2023-11-24T00:56:09+05:30 IST

ఇటీవల కన్ను మూసిన సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ సంస్మరణ సభ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో...

నటుడు చంద్రమోహన్‌ సంస్మరణ సభ జరిగింది

ఇటీవల కన్ను మూసిన సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ సంస్మరణ సభ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి జలంధర, కుమార్తెలు మధుర, మాధవి సహా చిత్ర ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, రేలంగి నరసింహారావు, ఆదిశేషగిరిరావు, ఎస్పీ చరణ్‌, మాధవపెద్ది సురేశ్‌, నిర్మాత ప్రసన్నకుమార్‌, మాదాల రవి, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, వివేక్‌ కూచిభొట్ల, పార్లమెంట్‌ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు, చంద్రమోహన్‌ మేనల్లుడు కృష్ణప్రసాద్‌ తదితరులు పాల్గొని , చంద్రమోహన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

Updated Date - 2023-11-24T00:56:12+05:30 IST