Shamna kasim: పూర్ణ శుభవార్త!
ABN , First Publish Date - 2022-12-31T11:08:02+05:30 IST
మలయాళ బ్యూటీ పూర్ణ సిల్వర్ స్ర్కీన్‌తోపాటు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా సందడి చేస్తున్నారు. ఇటీవల వివాహబంధంలో అడుగుపెట్టిన ఆమె అభిమానులకు శుభవార్త చెప్పింది.
మలయాళ బ్యూటీ పూర్ణ (Poorna) సిల్వర్ స్ర్కీన్‌తోపాటు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా సందడి చేస్తున్నారు. ఇటీవల వివాహబంధంలో అడుగుపెట్టిన ఆమె అభిమానులకు శుభవార్త (poorna good news)చెప్పింది. త్వరలో తాను తల్లి కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్‌లో వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో పూర్ణ వివాహం జరిగింది. పెద్దలు నిశ్చయించిన వివాహం ఇరువైపు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంజరిగింది. తాజాగా పూర్ణ తల్లి కాబోతున్న విషయం వెల్లడించడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (poorna pregnency)