యువత కలల రాణిగా యాషిక

ABN , First Publish Date - 2022-04-24T21:35:21+05:30 IST

కోలీవుడ్ యువ హీరోయిన్స్‌లో యాషికా ఆనంద్‌ ఒకరు. ఈమె ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా గుర్తింపు పొందుతోంది. తన హాట్ నెస్‌తో యువత గుండెల్లో మరింతగా సెగలు రేపుతోంది. తాజాగా అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు యువతకు నిద్రలేకుండా చేశాయి.

యువత కలల రాణిగా యాషిక

కోలీవుడ్ యువ హీరోయిన్స్‌లో యాషికా ఆనంద్‌ ఒకరు. ఈమె ఇప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా గుర్తింపు పొందుతోంది. తన హాట్ నెస్‌తో యువత గుండెల్లో మరింతగా సెగలు రేపుతోంది. తాజాగా అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫొటోలు యువతకు నిద్రలేకుండా చేశాయి. ఒక వైపు సినిమాల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మరోవైపు, బిగ్‌బాస్‌, రియాల్టీ షోలు, ఇన్‌స్టాగ్రామ్‌లలో స్పెషల్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ అభిమానుల్లో పత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. 


తాజాగా ఎద అందాలను ఆరబోస్తూ తీసిన ఫొటోలు ఆమె చేసిన స్పెషల్‌ ఫొటో ఫీచర్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను ఆమె ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ తమ అభిమాన హీరోయిన్‌ను వివిధ రకాలుగా వర్ణిస్తున్నారు. అలాగే.. ఆ ఫోటోస్ కు ఓ రేంజ్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఈ హాట్ పిక్స్ తో మరింతగా అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని చూస్తోంది. మరి యాషికా అందాలకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలేమైనా వస్తాయోమో చూడాలి. 



Updated Date - 2022-04-24T21:35:21+05:30 IST