తాజాగా OTTలో విడుదలైన వెబ్‌సిరీస్‌లు, సినిమాల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-07-28T14:10:50+05:30 IST
కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు...

కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టాక ఓటీటీల్లో విడుదల తగ్గి థియేటర్ రిలీజ్లు పెరుగుతాయని ప్రేక్షకులు భావించారు. కానీ అనూహ్యంగా అటు థియేటర్, ఇటు ఓటీటీ.. దేనికదే స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తూ సత్తా చాటుతున్నాయి. థియేటర్లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. కాగా.. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Rebelde Season 2 | టీవీ షో | కామెడీ, డ్రామా | హిందీ, ఇంగ్లిష్, స్పానిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 27 |
Dream Home Makeover Season 3 | టీవీ షో | రియాలిటీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 27 |
The Most Hated Man on the Internet | టీవీ షో | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 27 |
High School Musical: The Musical: The Series | టీవీ షో | కామెడీ, డ్రామా, ఫ్యామిలీ | ఇంగ్లిష్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జులై 27 |
Car Masters: Rust To Riches Season 4 | టీవీ షో | రియాలిటీ | ఇంగ్లిష్, టర్కీస్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 27 |
Adamas | టీవీ షో | మిస్టరీ | కొరియన్ | డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ | జులై 27 |
Recurrence | సినిమా | క్రైమ్, థ్రిల్లర్ | స్పానిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 27 |