తాజాగా OTTలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల లిస్ట్ ఇదే..
ABN , First Publish Date - 2022-07-13T14:09:49+05:30 IST
నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో...

నెట్ వినియోగం పెరిగిన ఈ డిజిటల్ యుగంలో ఓటీటీల హవా విపరీతంగా పెరిగింది. దీంతో థియేటర్లతో పోటీ పడుతూ స్పెషల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. అంతేకాకుండా థియేటర్లో రిలీజైన సినిమాలు, కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలోకి రావడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. అంతేకాకుండా కొన్ని సినిమాలైతే డైరెక్ట్ ఓటీటీలోనే విడుదల అవుతూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాజాగా ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌ల గురించి తెలుసుకుందాం..
టైటిల్ | విభాగం | జోనర్ | భాష | ఫ్లాట్‌ఫామ్ | విడుదల తేది |
Jayanti | సినిమా | డ్రామా | మరాఠీ | అమెజాన్ | జులై 12 |
Biswakarma | సినిమా | డ్రామా | ఒరియా | అదర్ | జులై 12 |
Bill Burr: Live at Red Rocks | సినిమా | కామెడీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 12 |
Mothering Sunday | సినిమా | కామెడీ, రొమాన్స్ | ఇంగ్లిష్ | జీ5, అమెజాన్, బుక్ మై షో | జులై 12 |
Demonic | సినిమా | హార్రర్ | ఇంగ్లిష్ | ఐట్యూన్స్ | జులై 12 |
Better Call Saul Season 6 Part 2 | టీవీ షో | క్రైమ్, డ్రామా | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 12 |
How to Change Your Mind | టీవీ షో | డాక్యుమెంటరీ | ఇంగ్లిష్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 12 |
My Daughter’s Killer` | సినిమా | డాక్యుమెంటరీ | ఫ్రెంచ్ | నెట్‌ఫ్లిక్స్ | జులై 12 |