గాంధీజీ హత్య చుట్టూ...

ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST

రఘునందన్‌, ఆర్యవర్థన్‌ రాజ్‌, ఇంతియాజ్‌, జెన్నీ, సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు...

గాంధీజీ హత్య చుట్టూ...

రఘునందన్‌, ఆర్యవర్థన్‌ రాజ్‌, ఇంతియాజ్‌, జెన్నీ, సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘అఖండ భారత్‌ - 1948’. ఈశ్వర్‌ బాబు డి. దర్శకుడు. ఎం.వై. మహర్షి నిర్మాత. ఈనెల 12న విడుదల అవుతోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘గాంధీజీ హత్య చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాకి సెన్సార్‌ ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటన్నింటినీ దాటుకొని వచ్చామ’’న్నారు.

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST