ఓటీటీలో తాజాగా విడుదలయిన సినిమాలు, వెబ్ సీరీస్ల జాబితా ఇదీ..
ABN , First Publish Date - 2021-11-08T17:37:59+05:30 IST
కరోనా పుణ్యమాని భారతదేశంలో కూడా ఓటీటీలకు డిమాండ్ పెరిగింది.

కరోనా పుణ్యమాని భారతదేశంలో కూడా ఓటీటీలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్లు చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. భాషాభేదం లేకుండా ఏ భాషలో మంచి కంటెంట్ ఉందంటే దానిని చూస్తున్నారు. ఓటీటీలకు పెరుగుతున్న ఆదరణను చూసి సినిమా దర్శక నిర్మాతలు కూడా వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొన్ని సినిమాలను నేరుగా ఓటీటీల్లోనే విడుదల చేస్తున్నారు. వెబ్ సిరీస్లను రూపొందించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ఆదివారం విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్ల వివరాలు మీకోసం..
సినిమా | విభాగం | జోనర్ | భాష | ప్లాట్ఫామ్ | విడుదల తేదీ |
Aathikka Varkkam | సినిమా | డ్రామా | తమిళం | ఐట్యూన్స్ | నవంబర్ 7 |
Keelakadu | సినిమా | డ్రామా | తమిళం | ఎమ్ఎక్స్ ప్లేయర్ | నవంబర్ 7 |
Father Christmas Is Back | సినిమా | కామెడీ, ఫ్యామిలీ | ఇంగ్లీష్ | నెట్ఫ్లిక్స్ | నవంబర్ 7 |
Arcane | టీవీ షో | ఫాంటసీ, యానిమేషన్ | ఇంగ్లీష్ | నెట్ఫ్లిక్స్ | నవంబర్ 7 |
Mughizh | సినిమా | డ్రామా | తమిళం | నెట్ఫ్లిక్స్ | నవంబర్ 7 |
Almost Perfect | షార్ట్ ఫిల్మ్ | రొమాన్స్ | మలయాళం | యూట్యూబ్ | నవంబర్ 6 |
Bimanna | డాక్యుమెంటరీ | మ్యూజికల్ | మరాఠీ | ప్లానెట్ మరాఠీ | నవంబర్ 6 |
Boomerang | సినిమా | థ్రిల్లర్ | హిందీ | ఎమ్ఎక్స్ ప్లేయర్ | నవంబర్ 6 |
Ek Anjaan Rishtey Ka Guilt | సినిమా | డ్రామా, రొమాన్స్ | హిందీ | షిమారో మీ | నవంబర్ 6 |
Ovyancha Khajina | టీవీ షో | డ్రామా | మరాఠీ | ప్లానెట్ మరాఠీ | నవంబర్ 6 |
City of Lies The Many | సినిమా | క్రైమ్, థ్రిల్లర్ | ఇంగ్లీష్ | అమేజాన్, బుక్ మై షో | నవంబర్ 6 |
Saints of Newark | సినిమా | క్రైమ్ డ్రామా | ఇంగ్లీష్ | బుక్ మై షో | నవంబర్ 6 |