Srikanth addala: నాలో కొత్త యాంగిల్ బయటికొచ్చింది
ABN , First Publish Date - 2021-07-19T21:34:17+05:30 IST
తెరపై మానవ సంబంధాలు, కుటుంబ విలువలును ఆవిష్కరించడంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలది ప్రత్యేక శైలి. మనసుకు హత్తుకునే భావోద్వేగాలను పండించడంలో ఆయన మాస్టర్. అందుకే కుటుంబ చిత్రాల దర్శకుడిగా ఆయనకు పేరుంది. తమిళంలో హిట్టైన ‘అసురన్’ చిత్రాన్ని ఆయన తెలుగులో ‘నారప్ప’గా రీమేక్ చేశారు.

ఓటీటీ అనగానే షాకయ్యా...

