భయపెట్టనున్న వరలక్ష్మి
ABN , First Publish Date - 2021-03-06T04:27:03+05:30 IST
వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ హారర్ చిత్రంలో నటించనున్నారు. రచయిత డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రకటించారు...

వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ హారర్ చిత్రంలో నటించనున్నారు. రచయిత డార్లింగ్ స్వామి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వరలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రకటించారు. కోనేరు సత్యనారాయణ సమర్పణలో కాంచన కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మురళీకృష్ణ కొడాలి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.