Nidhi agarwal : అందాలతో విందు చేస్తోంది
ABN , First Publish Date - 2021-09-30T22:49:23+05:30 IST
టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీస్ లిస్ట్ తీస్తే అందులో ఎప్పుడూ కనిపించే ఓ పేరు నిధి అగర్వాల్. ఆకర్షించే అందం.. ఆకట్టుకునే అభినయం.. అమ్మడి ప్రత్యేకతలు. అక్కినేని సోదరులు నాగచైతన్య , అఖిల్ చిత్రాల్లో ఆమె వరుసగా నటించినప్పటికీ ఆ రెండూ నిరాశ పరచడంతో పూరీ జగన్నాథ్, రామ్ కాంబో మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటోంది.

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటీస్ లిస్ట్ తీస్తే అందులో ఎప్పుడూ కనిపించే ఓ పేరు నిధి అగర్వాల్. ఆకర్షించే అందం.. ఆకట్టుకునే అభినయం.. అమ్మడి ప్రత్యేకతలు. అక్కినేని సోదరులు నాగచైతన్య , అఖిల్ చిత్రాల్లో ఆమె వరుసగా నటించినప్పటికీ ఆ రెండూ నిరాశ పరచడంతో పూరీ జగన్నాథ్, రామ్ కాంబో మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ బ్లాక్ బస్టర్ తో టాలీవుడ్ లో వరుసగా పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మూవీతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తోంది.
ఇక నిధి.. సోషల్ మీడియాను తన అందాలకు అడ్డాగా వినియోగించుకుంటోంది. తరచుగా హాట్ ఫోటోస్ పోస్ట్ చేస్తూ.. యూత్ అంటెన్షన్ ను తన వైపుకు తిప్పుకుంటోంది. ఇటీవల నిధి అగర్వాల్ పోస్ట్ చేసిన ఇన్ స్టా పిక్స్ మతి పోగొడుతున్నాయి. ఫ్యాషన్ డిజైనర్ వేర్స్ ధరించి ఇటు స్కిన్ షోతోనూ, అటు క్లీవేజ్ షోతోనూ.. అదరగొడుతోంది. ఈ పిక్స్ చూస్తుంటే.. నిజంగా ఆమె అందాలకు నిధి అనిపిస్తోంది. మరి ఈ పిక్స్ తో మరిన్ని పెద్ద అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.
