ఏప్రిల్‌లో ఏజెంట్‌ అగ్ని

ABN , First Publish Date - 2021-10-19T06:30:45+05:30 IST

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ నటిస్తున్న స్పై థ్రిల్లర్‌ చిత్రం ‘ధాకడ్‌’. ఇందులో ఆమె ఏజెంట్‌ అగ్ని అనే ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు....

ఏప్రిల్‌లో ఏజెంట్‌ అగ్ని

బాలీవుడ్‌ కథానాయిక కంగనా రనౌత్‌ నటిస్తున్న స్పై థ్రిల్లర్‌ చిత్రం ‘ధాకడ్‌’. ఇందులో ఆమె ఏజెంట్‌ అగ్ని అనే ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నారు. అర్జున్‌రాంపాల్‌, దివ్యాదత్తా కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. రజనీష్‌ రాజీ ఘాయ్‌ దర్శకత్వంలో దీపక్‌ ముకుత్‌, సోహెల్‌ మక్లాయ్‌ నిర్మి స్తున్నారు. 


Updated Date - 2021-10-19T06:30:45+05:30 IST