శ్రుతీహాసన్ అంతరంగం..!

బోల్డ్‌గా నటించాలన్నా, బోల్డ్‌ స్టేట్‌మెంట్లు ఇవ్వాలన్నా ఈ తరం హీరోయిన్లలో శ్రుతికే చెల్లింది

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడుతుంది.. గౌరవంలో తేడా వస్తే ఫటాఫట్‌ తేల్చేస్తుంది.

పవన్ కల్యాణ్‌ నైస్‌ పర్సన్. డౌన్ టు ఎర్త్. మహేష్‌బాబు జెంటిల్మెన్, ఫ్రెండ్లీగా, హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు.

ఎన్టీఆర్‌ వెరీ టాలెంటెడ్‌ యాక్టర్‌. ఆయన జ్ఞాపక శక్తి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను.

సోషల్‌ మీడియాలో మంచి ఏంటంటే.. అందర్నీ కలుపుతోంది. నెగిటివ్స్‌ గురించి పట్టించుకోకుండా ఉంటే మంచిది

బాధగా ఉంటే ట్విట్టర్‌లో అభిమానులు పంపే మెసేజ్‌లు చూస్తే ఉత్సాహం వచ్చేస్తుంది. అఫ్‌కోర్స్‌.. విమర్శలు కూడా వస్తాయనుకోండి. అందులో మంచినే తీసుకుంటాను.

ఏ పనీపాటా లేకుండా కనిపించకుండా కామెంట్‌ చేయడం ఈజీనే. మన ముందు నిలబడాలి అంటే వాళ్లకి ధైర్యం ఉండదు

మ్యుజీషియన్ గా కెరీర్‌ ప్రారంభించాను. అది నా జీవితంలోకి వచ్చే సరికి అన్నింటినీ ఓవర్‌టేక్‌ చేసేంది.

చిన్నతనం నుంచి అమ్మ, నాన్న ఇద్దరూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలని చెబుతుండేవారు. నాన్న రాయమని చెప్పేవారు, అమ్మ పెయింటింగ్‌ నేర్చుకోమనేది

డల్‌గా ఉంటే అమ్మ  బొమ్మ వేయమని చెప్పేది. అమ్మానాన్న  కళాత్మకంగా ప్రోత్సహించారు. ఐ లైక్‌ టు ఎక్స్‌ప్రెస్‌ ఇన్  మెనీవేస్‌

డల్‌గా ఉంటే అమ్మ  బొమ్మ వేయమని చెప్పేది. అమ్మానాన్న  కళాత్మకంగా ప్రోత్సహించారు. ఐ లైక్‌ టు ఎక్స్‌ప్రెస్‌ ఇన్  మెనీవేస్‌