రానా బ్యూటీ..  మొగాళ్లు సిగ్గు ప‌డ‌డం గ్యారెంటీ!

 ప్రియా బెన‌ర్జీ.. ఈ పేరు  చాలా మందికి తెలియ‌దు.. కానీ

రూపం తెలియ‌ని మ‌గ‌వాళ్లు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు

 అంత‌లా.. ఈ అమ్మ‌డు ఫేమ‌స్‌

ఈమె.. ఫొటో చూస్తే చాలు  వ‌చ్చే ఆ ఎగ్జైట్‌మెంట్ వారికి

కోటి రూపాయ‌లు  ఇచ్చినా రాదంటే ఎవ‌రూ న‌మ్మ‌రు

అంత‌గా ఈ అమ్మ‌డు  త‌న మార్క్ చూయించింది

ఇండియ‌న్ వెబ్ సిరీస్ పుటల్లో  త‌న పేరును లిఖించుకుంది

త‌న‌కంటూ ఓ రేంజ్‌లో  ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకుంది

కెన‌డాలో ఓ బెంగాలి  ఫ్యామిలీలో పుట్టిన ఈ చిన్నది

అడ‌విశేష్ తొలి చిత్రం కిస్ సినిమాతో న‌టిగా మారింది

ఆ త‌ర్వాత నారా రోహిత్‌తో అసుర‌

సందీప్ కిష‌న్ సరసన జోరు అనే సినిమాలో న‌టించింది

ఆపై బాలీవుడ్‌లో  అర డ‌జ‌న్‌ సినిమాలు చేసింది

కానీ పేరు తెచ్చుకోలేక పోయింది

అదే సమయంలో ఇండియాలో ఓటీటీల ప్రాబ‌ల్యం పెర‌గ‌డం..

వెబ్ సిరీస్‌లు మొద‌ల‌వ‌డంతో అమ్మ‌డి రాత ఒక్క‌సారిగా మారింది

అల్ట్ బాలాజీ వెబ్ సిరీస్‌లలో నటించడం స్టార్ట్ చేసింది

ముఖ్యంగా హ‌లోమిని వెబ్ సిరీస్ అమెను ఓవ‌ర్‌నైట్ స్టార్‌ను చేసింది

అందం, అభిన‌యంతో పాటు ఒంటిపై ఎలాంటి అచ్చాద‌నం లేకుండా

 న‌టించేందుకు ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌కపోవడంతో

వ‌రుస‌బెట్టి ఆఫ‌ర్లు త‌లుపు త‌ట్టాయి

ఆ స్పీడులో అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌,  జీ5, అల్ట్ వంటి టాప్ ఓటీటీల్లో..

ప‌ది వెబ్ సిరీస్‌ల‌లో న‌టించింది

ఇందులో రానా నాయుడు, బేకాబు, ట్విస్టెడ్ వంటి సిరీస్‌లు

అమెను నేటి యూత్  క‌ల‌ల రాణిగా మార్చేశాయి

దీంతో.. అమ్మ‌డు ఎదైనా సినిమాలో, సిరీస్‌లో ఉంద‌ని తెలిస్తే చాలు

అందులో స‌రిపోను కంటెంటు ఉంటుంద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు

అమె న‌టించిన సిరీస్‌లు,  క్లిప్పులు ఇప్పటికీ ట్రెండింగే

వాటిని చూస్తే  ఓ దశలో మ‌గాళ్లు కూడా సిగ్గుతో

చచ్చిపోతారన‌డంలో  ఏ మాత్రం అనుమానం లేదు

ముఖ్యంగా రానా నాయుడు  సిరీస్‌లో రానాతో ఈ అమ్మ‌డు చేసిన

చిలిపి, స‌ర‌స‌స‌ల్లాపాలైతే నభూతో నభవిష్యతినే

అది త‌లుచుకుంటే చాలు యూత్ మైమ‌రిచిపోతారంటే అతిశ‌యోక్తి కాదు

అంత‌గా ఈ అమ్మ‌డు త‌న  బోల్డ్‌నెస్‌తో యువ‌త‌ను ఆక‌ట్టుకుంటోంది

తెలుగులో ఆహాలో వచ్చిన  11th అవర్ సిరీస్ లోనూ నటించింది

చూడాలి.. ఈ ముద్దుగుమ్మ మున్ముందు మ‌రెంత ర‌చ్చ చేస్తుందో