Gam Gam Ganesha: ‘పిచ్చిగా నచ్చేశావే’.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - May 04 , 2024 | 05:14 PM

‘బేబి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం ‘గం..గం..గణేశా’. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘పిచ్చిగా నచ్చేశావే’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 04 , 2024 | 05:14 PM