Satyabhama: కళ్లారా.. లిరికల్ సాంగ్

ABN, Publish Date - Apr 25 , 2024 | 08:41 PM

క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న సినిమా ‘సత్యభామ’. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. ‘మేజర్’ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పణ, స్క్రీన్‌ప్లే అందించగా.. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి కళ్లారా అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Apr 25 , 2024 | 08:41 PM